(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 005
॥ శ్రీః ॥
5.5. అధ్యాయః 005
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన ద్రుపదవాక్యప్రశంసనపూర్వకం రాజ్ఞాం ధృతరాష్ట్రస్య చ దూతపురోహితప్రేషణం సందిశ్య ద్వారకాంప్రతి గమనం ॥ 1 ॥
విరాటద్రుపదదూతాహూదానాం రాజ్ఞామాగమనం ॥ 2 ॥ దుర్యోధనదూతాహూతానాం చ రాజ్ఞామాగమనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-5-0x(3333)(31783)
ద్రుపదేనైవముక్తే తు వాక్యే వాక్యవిదాం వరః।
వసుదేవసుతస్తత్ర పృష్ణిసింహోఽబ్రవీదిదం ॥ 5-5-1(31784)
ఉపపన్నమిదం వాక్యం సోమకానాం ధురంధరే।
అర్థసిద్ధికరం రాజ్ఞః పాండవస్యామితౌజసః ॥ 5-5-2(31785)
ఏతచ్చ పూర్వం కార్యం నః సునీతిమభికాంక్షతాం।
అన్యథా హ్యాచరన్కర్మ పురుషః స్యాత్సుబాలిశః ॥ 5-5-3(31786)
కిం తు సంబంధకం తుల్యమస్మాకం కురుపాండుషు।
యథేష్టం వర్తమానేషు పాండవేషు చ తేషు చ ॥ 5-5-4(31787)
తే వివాహార్థమానీతా వయం సర్వే తథా భవాన్ ।
కృతే వివాహే ముదితా గమిష్యామో గృహాన్ప్రతి ॥ 5-5-5(31788)
భవాన్వృద్ధతమో రాజ్ఞాం వయసా చ శ్రుతేన చ।
శిష్యవత్తే వయం సర్వే భవామేహ న సంశయః ॥ 5-5-6(31789)
భవంతం ధృతరాష్ట్రశ్చ సతతం బహు మన్యతే।
ఆచార్యయోః సఖా చాసి ద్రోణస్య చ కృపస్వ చ ॥ 5-5-7(31790)
స భవాన్ప్రేషయత్వద్య పాండవార్థకరం వచః।
సర్వేషాం నిశ్చితం తన్నః ప్రేషయిష్యతి యద్భవాన్ ॥ 5-5-8(31791)
యది తావచ్ఛమం కుర్యన్న్యాయేన కురుపుంగవః।
న భవేత్కురుపాండూనాం సౌభ్రాత్రేణ మహాన్క్షయః ॥ 5-5-9(31792)
అథ దర్పాన్వితో మోహాన్న కుర్యాద్ధృతరాష్ట్రజః ।
అన్యేషాం ప్రేషయిత్వా చ పశ్చాదస్మాన్సభాహ్వయే ॥ 5-5-10(31793)
తతో దుర్యోధనో మందః సహామాత్యః సబాంధవః ।
నిష్ఠామాపత్స్యతే మూఢః క్రుద్ధే గాండీవధన్వని ॥ 5-5-11(31794)
వైశంపాయన ఉవాచ। 5-5-12x(3334)
తతః సత్కృత్య వార్ష్ణేయం విరాటః పృథివీపతిః ।
గృహాన్ప్రస్థాపయామాస సగణం సహబాంధవం ॥ 5-5-12(31795)
ద్వారకం తు గతే కృష్ణే యుధిష్ఠిరపురోగమాః।
చక్రుః సాంఘ్రామికం సర్వం విరాటశ్చ మహీపతిః ॥ 5-5-13(31796)
తతః సంప్రేషయామాస విరాటః సహ బాంధవైః ।
సర్వేషాం భూమిపాలానాం ద్రుపదశ్చ మహీపతిః ॥ 5-5-14(31797)
వచనాత్కురుసింహానాం మత్స్యపాంచాలయోశ్చ తే ।
సమాజగ్ముర్మహీపాలాః సంప్రహృష్టా మహాబలాః ॥ 5-5-15(31798)
తచ్ఛ్రుత్వా పాండుపుత్రాణాం సమాగచ్ఛన్మహద్బలం ।
ధృతరాష్ట్రసుతాశ్చాపి సమానిన్యుర్మహీపతీన్ ॥ 5-5-16(31799)
సమాకులా మహీ రాజన్కురుపాండవకారణాత్।
తదా సమభవత్కృత్స్నా సంప్రయాణే మహీక్షితాం ॥ 5-5-17(31800)
సంకులా చ తదా భూమిశ్చతురంగవలాన్వితా।
బలాని తేషాం వీరాణామాగచ్ఛంతి తతస్తతః ॥ 5-5-18(31801)
చాలయంతీవ గాం దేవీం సపర్వతవనామిమాం।
తతః ప్రజ్ఞావయోవృద్ధం పాంచాల్యః స్వపురోహితం।
కురుభ్యః ప్రేషయామాస యుధిష్ఠిరమతే స్థితః ॥ ॥ 5-5-19(31802)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యేగపర్వణి ప·ంచమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-5-4 సంబంధకం తుత్యమితి। పాండవేషు కుంతీద్వారా ।
కురుషు దుర్యోధనకన్యాయాః సాంబేనాహరణాత్ ॥
5-5-11 నిష్ఠాం నాశం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.